మల్లికా రెచ్చిపోతే ఇలానే ఉంటుంది..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ మరోసారి రెచ్చిపోయింది.ఒకప్పుడు బాలీవుడ్ లో అడల్ట్ మూవీస్ తీసి అక్కడ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న అమ్మడు ఆ ఇమేజ్ తోనే హాలీవుడ్ మూవీస్ కూడా చేసింది.

ఇక దశావతారం లాంటి సౌత్ సినిమాల్లో కూడా నటించిన మల్లికా షెరావత్ ఈమధ్య సినిమాల కన్నా సోషల్ మీడియాలో తన అందాలతో అలరిస్తుంది.

తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం స్పెషల్ ఫోటో షూట్స్ చేస్తుంది మల్లిక షెరావత్.

లేటెస్ట్ గా బీచ్ ఒడ్డున బికినీ షో చేస్తుంది.టూ పీస్ బికినీలో అదరగొడుతుంది మల్లిక షెరావత్.

46 ఏళ్ల ఈ భామ ఇప్పటికీ సూపర్ హాట్ గా ఉందని చెప్పొచ్చు.

ఛాన్స్ వస్తే ఇప్పటికీ అడల్ట్ కంటెంట్ సినిమాలతో అలరించాలని చూతుంది మల్లిక.ఫ్రెంచ్ బిజినెస్ మెన్ తో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్న మల్లిక ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నట్టు తెలుస్తుంది.

ఈ ముదురు భామకి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావట్లేదు.సౌత్ మీద గురి పెట్టట్లేదు కానీ ఆమె ఓకే అంటే సౌత్ దర్శక నిర్మాతలు మల్లికాతో మంచి రొమాంటిక్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు.

పుష్పరాజ్ బాటలోనే ఎన్టీఆర్ దేవర2.. ఆ రేంజ్ కలెక్షన్లు సాధించడం ఖాయం!