అందాలు ఎరవేస్తున్న పట్టించుకోని డైరెక్టర్స్!
TeluguStop.com
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మాళవిక మోహన్ అందాల విందు పీక్స్ కు చేరింది.
రెగ్యులర్ గా స్కిన్ షో తో ఫోటోలను షేర్ చేస్తూ ఉండే మాళవిక మోహన్ ఈ మధ్య కాలంలో మరో అడుగు ముందుకు వేసి ఏకంగా బికినీ వేసుకుని అలరిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈమె గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఈమె ఎంత అందాలు ఆరబోసిన కూడా ఈమెకు మాత్రం అవకాశాలు రావడం లేదు.
అందాల విందు విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉన్న కూడా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితినే ఎదురు అవుతుంది.
మాళవిక మోహన్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన, విజయ్ సరసన నటించిన కూడా కలిసి రావడం లేదు.
తెలుగు తో పాటు ఇతర భాషల్లో అడపా దడపా అవకాశాలు వచ్చిన కూడా అవేమి ఈమె కేరీర్ ను గాడిలో పెట్టలేక పోతున్నాయి.
"""/" /
తాజాగా టాలీవుడ్ లో చిరంజీవి కి జోడీగా అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ అవకాశం ఓకే అయితే ఈ అమ్మడికి టాలీవుడ్ లో మంచి ఎంట్రీ అయితే వస్తుంది కానీ స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు రావడం కష్టమే.
ఇలా ఈమె కేరీర్ అంతంత మాత్రంగానే సాగుతుంది.కానీ ఈమె పట్టువదలకుండా గ్లామర్ తో రచ్చ చేస్తుంది.
"""/" /
ఈమె కేరీర్ అన్ని భాషల్లో కూడా అలాగే ఉంది.కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈమె హాట్ ఫొటోలే దర్శనం ఇస్తున్నాయి.
అయినా కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం ఆ స్థాయిలో రాక పోవడం దుర దృష్టమే అని చెప్పాలి.
మరి ఈమెకు అవకాశాలు ఎప్పుడు వచ్చి, ఎప్పుడు స్టార్ హీరోయిన్ అవుతుందో తెలియని పరిస్థితి.
Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE