Malaika Arora : ఏంటిది మలైకా అరోరా .. ఎప్పటికీ నీ వయసు పెరగదా ?
TeluguStop.com
మలైకా అరోరా( Malaika Arora ).తీసుకొని చెప్పండి ఈమె వయసు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా ? ఒక్కరు కూడా నమ్మరు.
20 ఏళ్ల బాలా కుమారుల తన బాడీని మెయింటైన్ చేయడంలో మలైక కచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఉంది.
ఆమెకు ఫిగర్ మైంటైన్ చేయడం అనేది దినచర్యలో భాగమే.ప్రతి రోజు జిమ్ కి వెళ్తుంది పర్ఫెక్ట్ డైట్ మెయింటెన్ చేస్తుంది.
అందుకే ఆమెకు వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెరుగుతుంది.ఈ వయసులో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇండస్ట్రీ వెనకాడదు.
అప్పుడెప్పుడో 1973లో ఈ అమ్మడు పుట్టింది.బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు తన హవా నువ్వు బాగానే కొనసాగించింది.
ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సోదరుడితో ఈమెకు వివాహం జరగగా ఈ జంటకి ఒక కొడుకు కూడా పుట్టాడు.
"""/" /
మలైకా అరోరా సోషల్ లైఫ్ కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది.
1998లో అర్బాజ్ కాంతో వివాహమైన కూడా ఆమె మీడియాకి సోషల్ మీడియాకి దగ్గరగానే ఉంది.
ప్రస్తుతం ఉన్న నటినటుల్లో వయసు పెరుగుతున్న కొద్ది అందం పెరుగుతున్న ఏకైక నటిమణి మలైకా అంటే అతిశయోక్తి కాదు.
ఇక మలైకాకి ప్రస్తుతం 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు.విడాకులు తీసుకోవడానికి ముందే 2016 నుంచి అర్జున్ కపూర్ తో ఆమె రిలేషన్ కొనసాగిస్తుంది.
దాని ద్వారానే అర్బాజ్ ఖాన్( Arbaaz Khan ) కి, మలైకాకి గొడవలు పెరగడంతో విడాకులు తీసుకున్నారు.
అర్జున్ కపూర్( Arjun Kapoor ) కి కేవలం 38 ఏళ్ల వయసు మాత్రమే 12 ఏళ్ల తేడా ఉండటం తో వీరి బంధం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
"""/" /
మీరు గమనిస్తే సోషల్ మీడియాలో ఎక్కువ భాగం మలైకా జిమ్ వీడియోస్ ఫొటోస్ హల్చల్ చేస్తూ ఉంటాయి.
కాదంటే ఆమె అర్జున్ కపూర్ తో వెకేషన్ కి వెళ్లిన కంటెంట్ నిండిపోతూ ఉంటుంది.
అంత వయసు కొడుకు ముందు ఆమె పెళ్లి కాకుండా మరొక వ్యక్తితో రిలేషన్ కొనసాగించడం మలైకాకు ఎలా ఉంటుందో కానీ చూసే వారికి మాత్రం అది చాలా జుగుప్సాకారంగా ఉంటుంది.
కానీ ఈ విషయంపై కొన్నాళ్ల క్రితం వరకు ఇద్దరు ఎక్కడ ఓపెన్ అవలేదు ఇప్పుడు మాత్రం తమ మధ్య ఉన్న బంధాన్ని ఓపెన్ గా ఒప్పుకోవడానికి ఎలాంటి జంకు లేకుండా చెప్పేస్తున్నారు.
బాలయ్య డాకు మహరాజ్ హిట్ తో చిరంజీవి మీద ప్రెజర్ పెరుగుతుందా..?