పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?
TeluguStop.com
ఇప్పటివరకు సినిమాలు చేస్తున్న ప్రతి దర్శకుడు కూడా వాళ్ల పాయింట్ అఫ్ వ్యూలో ఆలోచిస్తూ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు అయితే ఇష్టపడుతున్నారో అలాంటి సినిమాలు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వచ్చారు.
కానీ ఇప్పుడు సినిమాలను తీస్తున్న దర్శకులు( Directors ) కొత్త కథలను అనుసరిస్తూ వాటిని సినిమాలుగా చేస్తూ భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం.
"""/" /
ఇక అందులో భాగంగానే చాలామంది దర్శకులు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే యంగ్ హీరోలు( Young Heroes ) సైతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో స్టార్ డైరెక్టర్లు( Star Directors ) కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికే చాలామంది యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తు చేతులు కాల్చుకుంటున్న నేపథ్యంలో మరి కొంతమంది ప్లాప్ లా బాట పడుతున్నారు.
ఇక నాని( Nani ) లాంటి హీరో దసర సినిమాతో( Hero Dussehra Movie ) పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
కానీ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి హీరో మాత్రం లైగర్ తో భారీగా దెబ్బతిన్నాడు.
నిజానికి ఈ సినిమా వల్ల అతనికి భారీ హైప్ అయితే వచ్చింది.కానీ ఆ హైప్ ను సినిమా అందుకోలేకపోయింది.
"""/" /
దానివల్ల సినిమా ఫ్లాప్ గా మిగిలింది.అందుకే ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే హీరోల కంటే కూడా కథ బలంగా ఉండాలి.
అలాంటప్పుడే సినిమా ఆడుతుందనేది వాస్తవం.ఇప్పటివరకు చాలామంది దర్శకులు ప్రూవ్ చేశారు.
ముఖ్యంగా ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు హనుమాన్ సినిమాని చిన్న సినిమా గా తెరకెక్కించినప్పటికి అందులో కంటెంట్ బాగుండి సినిమా సూపర్ సక్సెస్ అయింది.
తద్వారా సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తేజ సజ్జా లాంటి హీరోకి కూడా పాన్ ఇండియా మార్కెట్ అయితే భారీగా క్రియేట్ అయింది.
మహేష్ వయస్సు పెరుగుతోందా? తగ్గుతోందా? అన్నా చెల్లెలులా మహేష్ సితార ఉన్నారంటూ?