హీరో మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేజర్ సినిమా నిర్మాత?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు గురించి ఇద్దరు యంగ్ ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి ఆ యంగ్ ప్రొడ్యూసర్స్ ఎవరు?మహేష్ బాబు గురించి ఏం మాట్లాడారు అన్న విషయానికి వస్తే.
ఆ నిర్మాతలు మరెవరో కాదు.అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.
ఫస్ట్ షో అనే యాడ్ ఏజెన్సీతో కెరీర్ స్టార్ట్ చేసి చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ తో క్రేజ్ సంపాదించుకున్నారు.
"""/"/ఈ ఇద్దరు నిర్మాతలు ఏఎస్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఏకంగా మేజర్ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబుకి సంబంధించిన జిఎంబి ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి మేజర్ సినిమాని నిర్మించారు అనురాగ్, శరత్.
కాగా ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమా రిలీజ్ కి కానుంది.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అనురాగ్, శరత్ మాట్లాడుతూ.
"""/"/
మహేష్ బాబు గారి 1 నేనొక్కడినే సినిమా ప్రమోషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము.
ఆయన మాతో ఎంతో జోవియల్ గా, సరదాగా ఉంటారు.మేజర్ సినిమా సమయంలో మేం వాళ్ళ జిఎంబి సంస్థతో టైఅప్ అయ్యాం.
అయితే మహేష్ బాబు ఇప్పుడు బిగ్ స్టార్.రాజమౌళితో సినిమా చేశాక ఆయన హాలీవుడ్ హీరో అయిపోతారు.
ఆ ముక్క నేను ఇటీవల కూడా చెప్పేశాను అని అని తెలిపారు.మీరు నెక్స్ట్ నుండి ఫిలిం నగర్ వదిలేసి హాలీవుడ్ లో సెటిల్ అయిపోండి సర్ అన్నాను అని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో ఆయన నవ్వుతూ అంతేనంటావా అన్నారు ఆయన వెల్లడించారు .ప్రెజెంట్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాం.
ఎందుకంటే మేజర్ టైంలో నమ్రత గారితో జర్నీ చేశాం అని చెప్పుకొచ్చారు.
వైరల్ వీడియో: మనిషి ప్రయాణించే డ్రోన్ టాక్సీ తయారు చేసిన ఇంటర్ విద్యార్థి