మహేష్ స్టార్ట్ చేస్తున్న రెస్టారెంట్ పేరేంటో తెలుసా..!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతో కూడా అలరిస్తున్నారు.సినిమాలు, యాడ్స్ మాత్రమే కాదు బిజినెస్ లో కూడా భాగం అవుతున్నారు.
బి మాల్ ఏర్పాటు చేసి సూపర్ సక్సెస్ అయిన మహేష్ ఇక ఇప్పుడు మరో బిజినెస్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
మహేష్ లేటెస్ట్ గా హోటల్ బిజినెస్ లోకి దిగుతున్నారట.ఏసియన్ వారితో కలిసే ఈ హోటల్ బిజినెస్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది.
బి మాల్ కూడా ఏసియన్ సునీల్ తో కలిసి నిర్మించారు.ఇక ఇప్పుడు హోటల్స్ బిజినెస్ మీద మహేష్ దృష్టి పడ్డది.
ఈ హోటల్ కి మహేష్ తన భార్య పేరు వచ్చేలా పెడుతున్నారట.జూబ్లీ హిల్స్ లో ఏర్పాటు చేస్తున్న ఓ రెస్టారెంట్ పేరుని మినర్వ ఏ.
ఎన్ అని ఫిక్స్ చేశారట.ఇది నవంబర్ కల్లా రెడీ అవుతుందని అంటున్నారు.
ఇక ఇదే కాకుండా మరో హోటల్ కూడా మహేష్ సిద్ధం చేస్తున్నారట.పాలస్ హైట్స్ అని మరో హోటల్ డిసెంబర్ లో స్టార్ట్ చేస్తున్నరట.
మొత్తానికి మహేష్ బిజినెస్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకునేలా ఉన్నాడు.
కాబోయే భార్య దారుణ హత్య .. భారతీయుడికి జీవిత ఖైదు, ఇండియాలోనే శిక్ష అనుభవిస్తానంటూ