ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు!

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మహేష్ బాబు కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మహేష్బాబు ఎంతో మందికి తన ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నారు.

ఇప్పటికీ ఎంతో మంది మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు పొంది సంతోషంగా జీవిస్తున్నారు.

ఈ క్రమంలో నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరొకసారి మహేష్ బాబు తన మంచి మనసు చాటుకున్నారు.

ఇప్పటివరకు ఎన్నో వేల ప్రాణాలను తన ఆర్థిక సహాయంతో కాపాడిన మహేష్ బాబు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తన సేవలను మరింత విస్తరింపచేశాడు.

నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున మహేష్ బాబు మరొక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా గుండె జబ్బులతో బాధపడుతున్న 30 మంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించి ఊపిరి పోశాడు.

"""/"/ ఈ విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ సందర్భంగా నందిత ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కి, ఆంధ్ర రాష్ట్ర ఆస్పత్రి వారికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది.

తమ అభిమాన హీరో చేసిన పనికి అభిమానులందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు కు జంటగా నటిస్తోంది.ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

వీడియో వైరల్: వాటి కోసం ఏకంగా ఇంటిని ఎక్కేస్తున్న ఏనుగు..