ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న మహేష్ బాబు.. గొప్ప హీరో అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh Babu ) వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.

సినిమాల ద్వారా మహేష్ బాబు కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.వేర్వేరు వ్యాపారాలలో సైతం ఇన్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబుకు ఆ వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తున్నాయి.

అయితే మహేష్ తన సినీ కెరీర్ లో ఒక సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ నటించారట.

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమా కోసం అలా చేశారట.

ఈ సినిమా కోసం మహేష్ బాబుతో పాటు వెంకటేశ్( Venkatesh ) కూడా పారితోషికం తగ్గించుకున్నారట.

2013 సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను న్యాచురల్ గా తీశామని దిల్ రాజు పేర్కొన్నారు.

మహేష్, వెంకీ గొప్ప హీరోలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

"""/" / మహేష్ దిల్ రాజు కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

"""/" / రెమ్యునరేషన్( Mahesh Babu Remuneration ) విషయంలో మహేష్ బాబు మరీ పట్టింపులకు పోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

గతంలో మహేష్ బాబు నటించిన ఒక హిట్ సినిమాకు ఒక ఏరియాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని సైతం మహేష్ బాబు భర్తీ చేశారు.

మహేష్ బాబు మనస్సు అంత మంచి మనస్సు కాబట్టే ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా విజయవంతంగా మహేశ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…