రాజమౌళి సినిమా కోసం నలుగురు డైరెక్టర్లను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తన కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అందువల్లే ఆయన ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ ముందు దూసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పుడూ తను రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

"""/" / కాబట్టి ఈ సినిమా కోసం దాదాపుగా నాలుగు సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట.

అందుకే మహేష్ బాబు తనని తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేయాలంటే అది రాజమౌళి వల్లే అవుతుందని అనుకున్నాడు.

అందువల్లే రాజమౌళితో సినిమా చేయడానికి భారీ ఏర్పాట్లను చేసుకొని ఆయనతో సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా కోసమే మహేష్ బాబు ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, కొరటాల శివ( Prashanth Neel, Anil Ravipudi, Vamsi Paidipalli, Koratala Siva ) లాంటి డైరెక్టర్ల సినిమాలను వదులుకొని మరి ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / మరి వాళ్లందరి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వస్తుందని మహేష్ బాబు ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో తనను తాను మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు సూపర్ సక్సెస్ అయితే తను తొందర్లోనే హాలీవుడ్ లో కూడా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని చెప్పదం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు