Mahesh Babu Rajamouli : మహేష్ బాబు రాజమౌళి సినిమా సెట్స్ మీదకి వెళ్లేది ఎప్పుడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను పొందడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయడానికి విపరీతమైన కష్టాన్ని పడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక జక్కన్న ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక త్రిబుల్ ఆర్( RRR ) తో ఎలాంటి సాహసం అయితే చేశాడో ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో అంతకుమించి సాహసం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే ఈ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. """/"/ దాంతో పాటు తెలుగు సినిమా స్థాయిని కూడా పాన్ వరల్డ్ కి పెంచాలనే ప్రయత్నంలో రాజమౌళి( Rajamouli ) ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా గట్టిగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఏ ఒక్క మిస్టేక్ లేకుండా సినిమా స్క్రిప్ట్ ని లాక్ చేసి పెట్టి ప్రి ప్రొడక్షన్ వర్క్( Pre Production Works ) కూడా కంప్లీట్ చేసి సినిమాని మరో రెండు నెలల్లో సెట్స్ మీద తీసుకెళ్ళి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే రాజమౌళి వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.

"""/"/ అలాగే తెలుగు సినిమా స్థాయిని కూడా ప్రపంచ స్థాయి లో నిలబెట్టిన దర్శకుడిగా గుర్తింపు పొందుతాడు.

కాబట్టి దానికోసమే రాజమౌళి ఇప్పుడు అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు కూడా ఒక్కసారిగా పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇష్టం లేకుండా చేసిన ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది : శరణ్య