సర్కారు వారి పాట మురారివా పాట రివ్యూ

సూపర్ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట మ్యూజికల్ గా మంచి సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.

పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా కళావతి మరియు మమ మహేష పాట కు అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

ఆ రెండు పాటలకు ఏమాత్రం తగ్గకుండా మురారి వా ఉంటుంది.కాని ఇప్పుడు నిడివి ఎక్కువ ఉండటం వల్ల సినిమా లో ఆ పాటను పెట్టలేక పోతున్నాం.

కాని తప్పకుండా సినిమా విడుదల తర్వాత యాడ్‌ చేయడం కాని లేదంటే యూట్యూబ్‌ లో విడుదల చేయడం కాని చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.

మహేష్ బాబు స్వయంగా మురారివా పాట ఎంతో ఇష్టపడి చేశాను.తప్పకుండా మీ అందరికి ఆ పాటను చూపిస్తాం అంటూ హామీ ఇచ్చాడు.

అన్నట్లుగానే సినిమా విడుదల అయిన మూడు వారాల తర్వాత థియేటర్‌ లో యాడ్‌ చేయడం జరిగింది.

థియేటర్ లో యాడ్‌ చేసిన మూడు నాలుగు రోజుల తర్వాత యూట్యూబ్‌ కు తీసుకు వచ్చారు.

పాట పై యూనిట్‌ సభ్యులు అంచనాలు పెంచే విధంగా మాట్లాడారు.వారు మాట్లాడింది నిజమే.

చాలా కలర్ ఫుల్‌ గా మహేష్ బాబు ను చాలా యంగ్ లుక్ లో చూడటం జరిగింది.

పాటలో డాన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పాట లో కీర్తి సురేష్ అందాల విందు.

ఔను ఈ పాట లో మొదటి సారి కీర్తి సురేష్‌ సూపర్‌ అందాల విందు చేసింది.

క్లీ వేజ్ షో మొదలుకుని నడుము అందాలను నాభి అందాలను ఇంకా థైస్‌ ను కూడా చూపించి వావ్ అనిపించింది.

ముద్దుగుమ్మ కీర్తి సురేష్ అందాల విందు విషయం లో ఆహా ఓహో అన్నట్లుగా ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కళావతికి ఏమాత్రం తగ్గకుండా మురారివా పాట ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలివే.. రికార్డులు క్రియేట్ అయ్యయిగా!