రాజమౌళి సినిమా కోసం రెండు క్యారెక్టర్స్ లో నటిస్తున్న మహేష్ బాబు…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ సక్సెస్ లను సాధించిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు.

ఆయన తీసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి.

మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ మంచి గుర్తింపును సంపాదిస్తూ ముందుకు సాగినవే కావడం విశేషం.

ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా కోసం ఆయన విపరీతంగా తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ప్రపంచ మొత్తాన్ని చుట్టేసి వస్తున్న ఆయన తన లొకేషన్స్ కోసం భారీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

"""/" / మరి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబు సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినడు అనే రేంజ్ లో రాజమౌళి ముందుకు దుసుకెళ్తున్నాడు.

ఇక మహేష్ బాబు కూడా దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజమౌళితో ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.

మరి ఈ సినిమా కోసం మహేష్ బాబు తన వెయిట్ కూడా తగ్గబోతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఇందులో రెండు క్యారెక్టర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.ఒక క్యారెక్టర్ చాలా సన్నగా ఉండబోతుందట.

"""/" / ఆల్రెడీ మహేష్ బాబు చాలా సన్నగా ఉంటాడు.కాబట్టి మరింత సన్నగా మారాల్సిన అవసరమైతే వస్తుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాజమౌళి ఈ సినిమాని భారీ విజువల్స్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.

రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ రిలీఫ్… హై కోర్ట్ సంచలన తీర్పు!