రాజమౌళి డ్యాన్స్ లు యాడ్స్ బాగానే చేస్తున్నాడు కానీ మహేష్ పరిస్థితి ఏంటి..?

బాహుబలి సినిమా( Baahubali )తో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న దర్శకుడు రాజమౌళి.

ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లని పెట్టి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా( RRR ) సూపర్ సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో రాజమౌళి కి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించి, రాజమౌళికి( Director Rajamouli ) గొప్ప పేరుని కూడా తీసుకొచ్చింది.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ఆయన దాదాపు రెండు సంవత్సరాలనుంచి చేస్తూనే ఉన్నాడు.

"""/"/ ఇక ఇప్పటికి కూడా ఆయన అదే వర్క్ లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో రాజమౌళి అతని భార్య స్టేజ్ మీద డాన్స్ చేశారు.

అలాగే ఈ మధ్య వార్నర్( David Warner ) తో కలిసి ఒక యాడ్ ఫిల్మ్ లో కూడా నటించారు.

ఇక మొత్తానికైతే రాజమౌళి అటు వెకేషన్, ఇటు సినిమా షూటింగ్ లు అంటూ బిజీగా గడుపుతున్నప్పటికీ, ఇక మహేష్ బాబు ను మాత్రం హోల్డ్ లో పెట్టి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అంటూ రాజమౌళి మీద మహేష్ బాబు అభిమానులు తీవ్రమైన విమర్శలను చేస్తున్నారు.

"""/"/ ఎందుకంటే రాజమౌళి వల్లే మహేష్ బాబు( Mahesh Babu ) ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు.

లేకపోతే మరొక సినిమా ఏదైనా చేసి ఉండే వాడు కదా అని వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పుడు చూస్తేనేమో రాజమౌళి డాన్సులు( Rajamouli Dance ),ఆడ్ ఫిలిమ్స్ చేసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు.

మరి ఈ సినిమా మీద ఆయన ఎంతవరకు ఫోకస్ చేస్తున్నాడు.అనేది కూడా తెలియాల్సి ఉండి.

ఇక ఈ వర్క్ ని చాలా తొందరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడని దానికి సరైన సమాధానం రావడం లేదు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో పట్టాలు ఎక్కే అవకాశాలైతే ఉన్నాయి.

నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్‌లో నివాళి.. ‘కనిష్క’ ఘటనను గుర్తుచేస్తూ భారత్ కౌంటర్