ఎవరో తప్పు చేస్తే మహేష్ బాబుపై నిందలా.. మరీ ఇంతకు దిగజారాలా అంటూ?
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.
మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
అయితే ఈరోజు మహేష్ బాబు ఫ్యాన్ చేసిన ఒక తప్పు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ 50 రూపాయలు పంపితే మార్ఫింగ్ వీడియో షేర్ చేస్తా అంటూ ట్విట్టర్ ( Twitter )లో చేసిన ప్రచారం ఆ వ్యక్తి కొంప ముంచింది.
"""/" /
అయితే ఎవరో తప్పు చేస్తే మహేష్ బాబుపై నిందలా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరీ ఇంతకు దిగజారాలా అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు రేంజ్ ను తగ్గించేలా కథనాలు ప్రచారం చేయవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఎంతో కష్టపడి మహేష్ ఈ స్థాయికి చేరాడని ఎవరో ఒకరు చేసిన తప్పుకు మహేష్ ను నిందించడం సరికాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం ( Guntur Kaaram )సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
మహేష్ బాబు అభిమానులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.సినిమా సినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
"""/" /
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీ కానున్నారు.
రాజమౌళి మహేష్ కాంబో మూవీ కాన్సెప్ట్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
గుంటూరు కారం సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
అన్ స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న టీ షర్ట్ ధర ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే!