Mahesh Babu : మహేష్ బాబు వేసుకున్న ఈ జాకెట్ ధర ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.

ఇటీవల ఈయన గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా తరువాత ఈయన రాజమౌళి( Rajamouli ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా నిమిత్తం ఈయన జెర్మనీకి( Germany ) వెళ్ళారు.అక్కడ ఓ డాక్టర్ ను కలిసి ఫిట్ నెస్ కు సబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

"""/" / రీసెంట్‌గా ట్రెక్కింగ్ చేస్తూ.కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అయితే ఈ ఫోటోలో మహేష్ బాబు డాక్టర్ తో కలిసి ఉన్నాడు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో మహేష్ బాబు వేసుకున్న వేసుకున్న జాకెట్(Jacket) గురించి ఆరా తీయ్యడం స్టార్ట్ చేశారు.

అది ఏ బ్రాండ్.? కాస్ట్ ఎంత.

? అని ఆరా తీస్తూ ఉన్నారు.డాక్టర్ హ్యారీతో మహేష్ కలిసి ఉన్న ఫోటోలలో సూపర్ స్టార్ బ్రూనెల్లో కుసినెల్లి బ్రాండ్ కి చెందినది.

"""/" / చూడటానికి సింపుల్ గా కనిపించే ఈ జాకెట్ ధర అక్షరాల 3.

18 లక్షలు.బ్రూనెల్లో కుసినెల్లి( Brunello Cucinelli ) అనేది ఇటాలియన్ ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్ .

ఇలా సింపుల్ గా కనిపించిన ఈ జాకెట్ ఖరీదు ఎన్ని లక్షల రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే సెలబ్రిటీలు ఇలా ఖరీదైన దుస్తులను ధరించడం సర్వసాధారణమే కానీ సామాన్య ప్రజలకు వీటి ధరలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పై ఇప్పటికే బారీ అంచనాలు ఉన్నాయి.

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్..ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే సబ్సిడీ కట్..!