Mahesh Babu : వామ్మో జీవితంలో సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేసిన మహేష్ బాబు… ఏం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ( Krishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఇండస్ట్రీలో కృష్ణ నిర్మాతగా హీరోగా ఎందుకు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈయన తన వారసులు అయినటువంటి రమేష్ బాబు ( Ramesh Babu ) మహేష్ బాబుని ( Mahesh Babu ) బాలనటులు గాని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఇక రమేష్ బాబు ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.ఇక మహేష్ బాబు మాత్రం బాలనటుడుగా, హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా మంచి మనసు కలిగినటువంటి హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
మహేష్ బాబు పెద్ద ఎత్తున సినిమాలను చేస్తే భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.అయితే ఇందులో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు కొన్ని పరీక్షలు చేయించి వారికి పునర్జన్మ కల్పిస్తున్నారు.
"""/" /
ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోగాను నిజజీవితంలోనూ ఎంతో మంచి మనసున్న వ్యక్తిగానూ పేరు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే మహేష్ బాబు సినీ కెరియర్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబు ఒక సరిదిద్దుకోలేని తప్పు చేశారని ఈయన గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
మరి మహేష్ బాబు సరిదిద్దుకోలేనటువంటి తప్పు ఏం చేశారు ఏంటి అనే విషయానికి వస్తే.
"""/" /
మహేష్ బాబు స్కూల్ చదువుతున్న సమయంలో తాను ఒక పెద్ద డాక్టర్ కావాలని అనుకున్నారట ఇలా డాక్టర్ కావాలన్న ఉద్దేశంలో చదువులు కొనసాగిస్తున్నటువంటి మహేష్ బాబుకు తన తండ్రి కృష్ణ గారిని చూసేసరికి తన నిర్ణయం మారిపోయిందని తెలుస్తుంది.
కృష్ణ గారు మేకప్ వేసుకొని షూటింగుకు బయలుదేరుతున్న సమయంలో మహేష్ బాబు తాను కూడా మేకప్ వేసుకొని అక్కడికి వస్తాను అని అడిగేవారట ఇలా తన కొడుకుకు సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించినటువంటి కృష్ణ తనని తనతో పాటు షూటింగ్ లోకేషన్లకు తీసుకువెళ్లే వారట అలాగే తనని బాల నటుడిగా సినిమాలలో నటింపచేస్తూ క్రమక్రమంగా సినిమాల వైపుకు తన దృష్టిని మళ్లించారట.
ఇలా డాక్టర్ కావలసినటువంటి మహేష్ బాబు చివరికి యాక్టర్ గా మారిపోయారని, అయినప్పటికీ ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ కల్పిస్తున్నారని చెప్పాలి.
ఏది ఏమైనా మేకప్ వేసుకుంటానని చెప్పిన ఒక్క మాట కారణంగా మహేష్ బాబు కెరియర్ మరో లెవెల్ కి వెళ్లారని చెప్పాలి.
పాకిస్థాన్ సైనికులు రోజూ ఏం తింటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..