నేషనల్ గేమ్స్ మధ్యలో కుర్చీ మడతబెట్టి సాంగ్.. మహేష్ పాపులారిటీకి ఎవరూ సాటిరారుగా!

ఈ ఏడాది హిట్టైన సాంగ్ ఏదనే ప్రశ్నకు కుర్చీ మడతబెట్టి సాంగ్( Kurchi Madathapetti Song ) పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే.

గుంటూరు కారం సినిమాలోని ఈ సాంగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.వ్యూస్ పరంగా కూడా ఈ సాంగ్ అదరగొట్టిందనే సంగతి తెలిసిందే.

కుర్చీ సాంగ్ కు ఏకంగా 158 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే నేషనల్ గేమ్స్ మధ్యలో సైతం కుర్చీ సాంగ్ ను ప్రసారం చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మహేష్ బాబు క్రేజ్ కు ఇదే సాక్ష్యం, నిదర్శనం అని నెటిజన్లు చెబుతున్నారు.

నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మ్యాచ్( National Basketball Association Match )) మధ్యలో ఈ సాంగ్ ను ప్లే చేయగా అక్కడ ఉన్నవాళ్లు ఈ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

మహేష్ సినిమాలలో మాస్ సాంగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయని నెటిజన్లు చెబుతున్నారు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2024/04/Mahesh-Babu-Kurchi-Madathapetti-From-Guntur-Kaaram-Lights-Up-NBA-Halftime!--jpg/ మహేష్ పాపులారిటీకి ఎవరూ సాటిరారని మహేష్, శ్రీలీల( Mahesh Babu Sreeleela ) తమ డ్యాన్స్ స్టెప్స్ తో వేరే లెవెల్ లో మెప్పించారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని హోస్టన్ నగరంలో ఉన్న టొయోటో సెంటర్( Toyoto Center ) లో ఈ పాటను ప్లే చేయడం జరిగింది.

కుర్చీ మడతబెట్టి సాంగ్ హిట్ కావడంతో థమన్( Thaman ) కు అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

లిరిక్స్, డ్యాన్స్ స్టెప్స్ వల్లే ఈ సాంగ్ ఈ రేంజ్ లో హిట్టైంది.

"""/"/ గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )కు భారీగా కలెక్షన్లు రావడానికి ఈ సాంగ్ కూడా కారణమని చాలామంది ఫీలవుతారు.

గుంటూరు కారం సినిమా థియేటర్లలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాకపోయినా ఓటీటీలో మాత్రం ఎక్కువ సంఖ్యలో భాషల్లో విడుదలై అదరగొట్టిందనే చెప్పాలి.

గుంటూరు కారం సాంగ్స్ ఘాటు మామూలుగా లేదని నెటిజన్లు చెబుతున్నారు.

అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధిపతిగా కశ్యప్ పటేల్ .. ట్రంప్ కీలక ప్రకటన