అమరావతి అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు..

పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం: అమరావతి అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు.వేకువజామునుండే అమరేశ్వరస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు.

ఈ రోజు ప్రత్యేక మహాశివరాత్రి.శనిత్రయోదశి, మహాశివరాత్రి ఒకే రోజు రావటం విశేషం.

"""/" / ముందుగా శనీశ్వరునికి, ఆతర్వాత ఈశ్వరునీకి అభిషేకాలు చేస్తే సకల పాపాలు తొలగుతాయని చెబుతున్న వేద పండితులు.

సూర్య కంగువా సినిమా మీద పెద్దగా బజ్ లేకపోవడానికి కారణం ఏంటి..?