తలరాతలు మార్చే మహాశక్తి యోగం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే..!

తలరాతలు మార్చే మహాశక్తి యోగం ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే!

జాతక చక్రంలో గాని గ్రహచారంలో కానీ మీ రాశి వెనుక శని లేదా రాహు లేదా కేతు గ్రహం ప్రవేశించినప్పుడు దానిని మహాశక్తి యోగంగా పరిగణిస్తారు.

తలరాతలు మార్చే మహాశక్తి యోగం ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే!

దీనివల్ల ఆ రాశి వారికి ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటివి అసాధారణంగా పెరిగి ఎటువంటి పనినైనా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

తలరాతలు మార్చే మహాశక్తి యోగం ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో ఇదొక అరుదైన యోగం.ప్రస్తుతం గ్రహచారం ప్రకారం వృషభం, వృశ్చికం, మీనరాశుల వారికి ఈ మహాశక్తి యోగం పట్టనుంది.

దీనివల్ల ఈ రాశుల వారికి జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

ఈ రాశుల వారికి కూడా ఈ యోగం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / వృషభ రాశికి( Vrushabha Rasi ) 12వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది.

దీనివల్ల కొన్ని అసాధ్యమైన పనులు సుసాధ్యమవుతాయి.విదేశాలలో ఉద్యోగం కోసం చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.

అక్టోబర్ 24వ తేదీలోగా ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలతో పాటు కొన్ని వ్యక్తిగత కుటుంబ సంబంధమైన పనులను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఉంది.

అలాగే మీన రాశి( Pisces ) వారికి 12వ స్థానంలో శని సంచారం కారణంగా మహాశక్తి యోగం పట్టింది.

ఈ యోగం వల్ల వీరిలో కార్యసిద్ధికి వ్యవహారయానికి అవకాశం ఏర్పడుతుంది.ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ కొద్ది ప్రయత్నాలతో, కొద్ది చొరవతో ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.

"""/" / ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి( Scorpio ) 12వ స్థానంలో కేతువు గ్రహం సంచరించడం వల్ల వీరికి అక్టోబర్ 24 వరకు మహాశక్తి యోగం ఏర్పడబోతోంది.

దీని వల్ల వీరు జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఈ రాశి వారిలో స్వయంకృషి విపరీతంగా అభివృద్ధి చెందుతుంది.ఎటువంటి పరిస్థితులలోనూ జీవితాల్లో పైకి రావాలనే తపన పెరుగుతుంది.

పెళ్లి కార్డుపై మహేష్ బాబు ఫోటో వేయించిన అభిమాని.. ఈ ఫ్యాన్ కు ఇంత అభిమానమా?