తిరుమలలో మహారాష్ట్ర సీఎం

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే దర్శించుకున్నారు.

సోమవారం వేకువజామున కుటుంబ సమేతంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే వైకుంఠ ద్వార గుండా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం ఆయనకు టిటిడి‌ అధికారులు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసినారు.

రాజమౌళి అతి జాగ్రత్తే మహేష్ మూవీ పాలిట శాపంగా మారిందా.. అసలేం జరిగిందంటే?