వెంకట్రావుపల్లి లో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమం.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మహా జన్ సంపర్క్అభియాన్ లో భాగంగా సంపర్క్ సే సంవర్దన్ వెంకట్రావుపల్లిలో విశిష్ట వ్యక్తులను కలిసి బీజేపీ మోడీ ప్రభుత్వం( Narendra Modi) 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ బుక్ లేటు, పాంప్లెంట్ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహా జన సంపత్ అభియాన్ చొప్పదండి నియోజకవర్గం కోఆర్డినేటర్ జాడి బాల్ రేడ్డి, పాలోజు రాజేంద్రప్రసాద్ మోహన్ బాబు సారంపల్లి రాజు, ఇల్లెందుల బాలయ్య, జనగాం లక్ష్మణ్, జాల శివ తదితరులు పాల్గొన్నారు.

ఖలిస్తానీల వల్ల కెనడా కలుషితం అవుతోంది : భారత సంతతి ఎంపీ సంచలన వ్యాఖ్యలు