రోజు నైట్ ఈ మ్యాజికల్ వాటర్ ని తాగితే వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.? అందుకోసం కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారా.

? రోజు చెమటలు చిందేలా వర్కౌట్స్ చేస్తున్నారా.? అయితే మీరు మరింత వేగంగా బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ అద్భుతంగా సహాయపడుతుంది.

రోజు నైట్ మ్యాజికల్ వాటర్ ని తాగితే వెయిట్ లాస్( Weight Loss ) నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంతకీ ఆ మ్యాజికల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసుకోవాలి.అలాగే ఒక గులాబీ పువ్వు రేక‌లను( Rose Petals ) తుంచి వేయాలి.

చివరిగా రెండు దంచిన యాలకులు, నాలుగు దంచిన మిరియాలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలుపుకొని సేవించాలి.

ఈ మ్యాజికల్ వాటర్ ను నైట్ నిద్రించే ముందు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ వాటర్ ఎంతగానో సహాయపడ‌తాయి.రోజు ఈ వాటర్ ను తాగితే చాలా వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

అలాగే ఇటీవల రోజుల్లో కోట్లాది మంది నిద్ర లేమితో బాధపడుతున్నారు.అలాంటివారు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ వాటర్ ను తీసుకుంటే ప్రశాంతమైన సుఖమైన నిద్ర‌ మీ సొంతం అవుతుంది.

"""/" / అంతేకాదు ఈ వాట‌ర్ ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

గ్యాస్, ఎసిడిటీ వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం దూరం అవుతుంది.

ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

దంతాలు, చిగుళ్ళు దృఢంగా మారతాయి.నోటి నుండి చెడు వాసన రాకుండా ఉంటుంది.

జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్( Blood Sugar Levels ) సైతం కంట్రోల్ లో ఉంటాయి.

అయితే మధుమేహం ఉన్నవారు ఈ వాటర్ ను తేనె కలపకుండా నేరుగా తీసుకుంటే మంచిది.

బుల్లితెర నటి శ్రీవాణికి ఘోర ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు?