మోచేతులు, మోకాళ్ళ నలుపును వారం రోజుల్లో మాయం చేసే మ్యాజికల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!
TeluguStop.com
చాలా మందికి శరీరం మొత్తం తెల్లగా మృదువుగా ఉన్నా మోచేతులు, మోకాళ్ళు( Elbows Knees ) మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
దీంతో థైస్ పైకి డ్రెస్సులు వేయాలంటే అసౌకర్యానికి గురవుతుంటారు.అలాగే నల్లగా కనిపించే మోచేతులను కవర్ చేసుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.
కానీ ఇకపై ఆ టెన్షన్ వద్దు.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ రెమెడీని పాటిస్తే కేవలం వారం రోజుల్లో మోచేతులు, మోకాళ్ళ నలుపు మాయం అవుతుంది.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా ఒక బంగాళదుంప( Potato ) తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్( White Toothpast వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మరియు సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతలకు మోకాళ్ళకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత అర నిమ్మ చక్కని తీసుకుని మోచేతులు మోకాళ్ళను కనీసం ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.చివరగా తడి లేకుండా మోచేతులు మోకాళ్ళను తుడుచుకొని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
"""/" /
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.
మీ మోచేతులు మోకాళ్ళ( Elbows Knees ) నలుపు క్రమంగా మాయమవుతుంది.అక్కడి చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది.
కాబట్టి మోచేతులు మోకాళ్ళు నల్లగా అసహ్యంగా ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ మ్యాజికల్ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.
ఆ కారణంతోనే పిల్లలను వద్దనుకున్నాం… డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు!