మోచేతుల నలుపును కేవలం ఒక్క వాష్ లో మాయం చేసే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

మోచేతులు నలుపు అనేది చాలా మందిని కామన్ గా వేధించే సమస్య.చేతులు మొత్తం తెల్లగా ఉన్నా సరే మోచేతులు మాత్రం నలుపు రంగులో ఉంటాయి.

ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల మోచేతులు నలుపు( Elbows Are Black ) రంగులోకి మారుతుంటాయి.

ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.తోచిన చిట్కాల‌ను ప్ర‌య‌త్నిస్తుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే మోచేతుల నలుపు మాయం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి./br> ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు( Red Lentils ) పిండి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ), రెండు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్( Tomato Juice ), హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ స‌హాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

/br> """/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై అర నిమ్మ చక్కని తీసుకుని మోచేతులను బాగా రుద్దుతూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

అనంత‌రం మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే మోచేతుల నలుపు చాలా వరకు పోతుంది.

/br> """/" / మోచేతులు బాగా న‌ల్ల‌గా ఉంటే మాత్రం ఈ రెమెడీని నాలుగు లేదా ఐదు సార్లు ఈ రెమెడీని పాటించ‌డంది.

దాంతో మోచేతులు కొద్ది రోజుల్లోనే తెల్లగా మృదువుగా మారతాయి.కాబట్టి మోచేతులు నల్లగా ఉన్నాయని మదన పడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

పైగా ఈ రెమెడీ మెడ‌ నలుపును వదిలించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది.