ఈ మ్యాజికల్ ఆయిల్ తో ఎంత నల్లగా ఉన్న ముఖాన్ని అయినా తెల్లగా మార్చుకోవచ్చు!

తమ ముఖం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు ముఖాన్ని తెల్లగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్( Skin Whitening Creams ), సిరమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ మాత్రం ‌స్కిన్ వైట్నింగ్ కు అద్భుతంగా సహాయపడుతుంది.

ముఖం ఎంత నల్లగా ఉన్నా సరే ఈ మ్యాజికల్ ఆయిల్ తో తెల్లగా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక క్యారెట్ తీసుకుని పీల్ తొల‌గించి సన్నగా తురుముకోవాలి.అలాగే చిన్న బీట్ రూట్( Beet Root ) కూడా తీసుకుని తొక్క చెక్కేసి సన్నగా తరిమి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము( Carrot ), బీట్ రూట్ తురుము మరియు ప‌ది ఎండిన చామంతి పూలు వేసుకోవాలి.

చివరిగా ఒక కప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ బౌల్ ను మరుగుతున్న నీటిలో కనీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.

ఆ తర్వాత స్ట్రైన‌ర్‌ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి. """/" / ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న ఆయిల్ ను ముఖానికి అప్లై చేసుకుని స్మూత్ గా అయిదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని నిద్రించాలి.

ఈ విధంగా ప్రతిరోజు చేస్తే ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

"""/" / స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

కాబ‌ట్టి, చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవాల‌ని భావించే వారు త‌ప్ప‌కుండా ఈ ఆయిల్‌ను త‌యారు చేసుకుని యూస్ చేయండి.

పైగా ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా వాడితే వయసు పైబ‌డిన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

ఆ కారణంతోనే నరేష్ పవిత్ర ప్రేమలో పడ్డారా… ఇన్ని రోజులకు బయటపడిన నిజం?