మ్యాస్ట్రో డీల్ సెట్... ఏకంగా 32 కోట్లు
TeluguStop.com
యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం మ్యాస్ట్రో.హిందీ మూవీ అందాధున్ కి రీమేక్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
నభా నటేష్ ఈ మూవీలో నితిన్ ని జోడీగా నటించగా తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది.
ఇదిలా ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది.
థియేటర్ ప్రస్తుతం సినిమా రిలీజ్ చేసిన రిజల్ట్ ఎలా వస్తుందో అనే టెన్షన్ ఓ వైపు ఉంటుంది.
అలాగే పాజిటివ్ టాక్ వచ్చిన థియేటర్ కి ఆడియన్స్ అనుకున్న స్థాయిలో వస్తారా అనే టెన్షన్ మరోవైపు ఉంటుంది.
ఈ ఏడాదిలో నితిన్ ఖాతాలో రెండు ఫ్లాప్ లు పడ్డాయి.అయితే ఈ నేపధ్యంలో థియేటర్ కి వెళ్లి రిస్క్ చేయడం కంటే ఒటీటీ నే బెటర్ అనే నిర్ణయానికి నితిన్ వచ్చినట్లు తెలుస్తుంది.
దీంతో ఒటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్స్ రావడంతో డిజిటల్ రిలీజ్ వైపు నితిన్ మొగ్గు చూపించాడు.
దీంతో తాజాగా డిస్నీ హాట్ స్టార్ తో డీల్ కుదిరిందని """/"/
ఓ విధంగా నితిన్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది మంచి డీల్ అని చెప్పాలి.
ఇదిలా ఉంటే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!