వైరల్ వీడియో: చెంచాతో పాలు తాగుతున్న పోచమ్మ.. ఎక్కడంటే..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం.

కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి రాత్రికి రాత్రి మీడియా సెన్సేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలలో ఏమి జరిగినా కానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇలాంటి వీడియోలు చాలానే మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. """/" / అందులకు కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతాయి.

అయితే తాజాగా హైదరాబాద్( Hyderabad ) మహానగరంలోని మియాపూర్ లో( Miyapur ) ఒక వినూత్న సంఘటన చోటు చేసుకున్నది.

ఇక ఇందుకు సంబంధించిన వివరాలు లోకి వెళ్తే.మియాపూర్ లోని మదినగూడ పోచమ్మ గుడిలో( Pochamma Temple ) గడచిన మూడు రోజులుగా చెంచాతో అమ్మవారు పాలు తాగుతున్నట్లు అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.

"""/" / పోచమ్మ అమ్మవారి గుడిలో భక్తులు సమర్పించిన పాలను( Milk ) అమ్మవారు తాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

అలాగే ఆలయ పూజారి అధికారి నవీన్ కుమార్( Naveen Kumar ) మాట్లాడుతూ.

గత మూడు రోజులుగా భక్తులు సమర్పించిన పాలను అమ్మవారు తాగడం చాలా అద్భుతంగా ఉంది అంటూ పేర్కొన్నారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న భక్తులు అందరూ కూడా పోచమ్మ అమ్మవారి ఆలయానికి తరలి వస్తున్నారు.

ఇంకెందుకు అమ్మవారు పాలు ఎలా తాగుతుందో సంబంధించిన వీడియో ఒకసారి మీరు కూడా వీక్షించండి.