‘మా ’ అసోసియేషన్ కీలక నిర్ణయం
TeluguStop.com
‘మా’ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.సినీ నటి కరాటే కల్యాణి సభ్యత్వం రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది.
ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టులో కరాటే కల్యాణి పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!