కోనరావుపేటలో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారం 6వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు( Lunch Workers ) మోకాళ్లపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైనటువంటి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల మధ్యన భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పునర్జన్మ ఉందా? యూఎస్ మేధావి సంచలన వ్యాఖ్యలు!