శరత్ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం.. ఆ సమయంలో లక్ష్మి పూజ చేస్తే ధన వర్షమే..!

ఈ సంవత్సరం శరత్ పూర్ణిమ రోజున చివరి చంద్రగ్రహణం( Iunar Eclipse ) ఏర్పడబోతోంది.

శరత్ పూర్ణిమ ఆశ్వీయుజ రోజున వస్తుంది.ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీన శనివారం శరత్ పూర్ణిమ రానుంది.

శరత్ పూర్ణిమ రాత్రి శ్రీ కృష్ణుడు రాధా( Sri Krishna Radha ) రాణి గోపికలతో కలిసి మహారాలను సృష్టించాడని ప్రజలు నమ్ముతారు.

శరత్ పూర్ణిమ రోజు ఉపవాసం ఉండి పవిత్ర నదుల్లో స్నానం చేసి వారి శక్తి మేరకు దానం చేస్తారు.

ఈ రోజున సత్యన్నారాయణ స్వామి పూజ చేసి కథ వింటారు.దీంతో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి ఏర్పడతాయి.

పూర్ణిమ రాత్రి లక్ష్మీదేవినీ,( Goddess Lakshmi ) చంద్రుని పూజిస్తారు.లక్ష్మీదేవికి సంబంధించిన జ్యోతిష్య పరిహారాలు, సంపద కీర్తిని పొందేందుకు చేస్తారు.

"""/" / అయితే చంద్రగ్రహణం సుతక కాలం కారణంగా చంద్రుడు, లక్ష్మిదేవి ( Goddess Lakshmi )రాత్రి సమయంలో ఎలా పూజిస్తారు.

ఈ సారి శరత్ పూర్ణిమ రోజు లక్ష్మీ పూజ జ్యోతిష్య పరిహారాలకు అనువైన సమయం ఏది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం శరత్ పూర్ణిమ 2023 అక్టోబర్ 28వ తేదీన ఉదయం 4:17 నిమిషములకు మొదలవుతుంది.

అలాగే అక్టోబర్ 29వ తేదీన ఉదయం ఒకటి 53 నిమిషముల వరకు ఉంటుంది.

శరత్ పూర్ణిమ రోజు సాయంత్రం ఐదు గంటల 20 నిమిషములకు చంద్ర చంద్రోదయం జరుగుతుంది.

ఈ ఏడాది శరత్ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం రాత్రి ఒకటి ఆరు నిమిషములకు ఆలస్యంగా ఏర్పడబోతోంది.

"""/" / చంద్రగ్రహణం అక్టోబర్ 29వ తేదీన రెండు గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది.

దీన్నే సుతక కాలం అని అంటారు.అక్టోబర్ 28 ఇది మధ్యాహ్నం రెండు గంటల 52 నిమిషముల నుంచి మొదలవుతుంది.

సుతక కాలంలో పూజలు, జ్యోతిష్య( Astrology ) చర్యలు చేయకూడదు.అలాగే రాత్రి పూట లక్ష్మీ పూజ( Lakshmi Puja ) లేదా చంద్రునికి అర్ఘ్యం సమర్పించకూడదు.

ఈ పరిస్థితిలో మీరు శరత్ పూర్ణిమ రోజు లక్ష్మి పూజ చంద్ర పూజను సుతకా కాలానికి ముందు లేదా చంద్రగ్రహణం ముగిసిన తర్వాత చేయాలని పండితులు చెబుతున్నారు.

అయితే గ్రహణం తర్వాత చంద్రుడిని, లక్ష్మీదేవిని పూజించడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా శరత్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి రాత్రి పూట భూమిని సందర్శిస్తుంది.

ఈ సారి మీరు చంద్రగ్రహణం తర్వాత శరత్ పూర్ణిమ రోజు లక్ష్మి పూజ చేయాలి.

ఆ సమయంలో శరత్ పూర్ణిమ కోసం జ్యోతిష్య పరిహారాలు కూడా చేయవచ్చు.

రికార్డుల హోరు సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్..