త్వరలోనే చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి?
TeluguStop.com
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.ఈ ఏడాది గ్రహణాలలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఈనెల 26వ తేదీన వస్తుంది.
ఈ చంద్రగ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, వంటి దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా కనిపించనుంది.
ఈ చంద్రగ్రహణం రోజున వైశాఖ శుద్ధ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి కావటంవల్ల గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఇప్పుడు వచ్చే ఈ చంద్రగ్రహణం వృషభరాశిలో జరగనుందని చెబుతున్నారు.
చంద్రగ్రహణం ఈ రాశిలో జరగడం వల్ల ద్వాదశ రాశుల పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని కాబట్టి ఈ రాశుల వారు గ్రహణ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
H3 Class=subheader-styleమేష రాశి:/h3p """/" /
ఈ ఏడాదిలో జరిగిన తొలి చంద్ర గ్రహణం వల్ల మేష రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి కనుక మేష రాశి వారికి చంద్రగ్రహణం రోజున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకర్కాటక రాశి: /h3p """/" /
ఈ రాశి వారిపై చంద్ర గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది.
చంద్ర గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.ఈ రాశివారు చంద్ర గ్రహణ సమయంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
H3 Class=subheader-styleసింహరాశి: /h3p """/" /
చంద్ర గ్రహణం రోజు ఈ రాశుల వారిపై చెడు ప్రభావాలు ఎదురవుతాయి.
చంద్రగ్రహణం రోజు ఏదైనా వ్యాపారాలకు పెట్టుబడి ఇవ్వకూడదు, అదేవిధంగా ఎవరితోనూ వివాదాలకు దిగకూడదు.
H3 Class=subheader-styleతుల రాశి: /h3p """/" /
తొలి చంద్ర గ్రహణ సమయంలో తులా రాశి వారిపై అధికంగా దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్రహణం రోజు ఏ రాశి వారు ఏ పని ప్రారంభించినా అది చెడిపోతుంది.
ఈ రాశివారు గ్రహణ సమయంలో లక్ష్మీ మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది.