పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అదేవిధంగా తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మాల్దీవుల్లో యువతికి షాకింగ్ అనుభవం.. ‘ఫ్రెండ్లీ’ షార్క్ అని దగ్గరికి వెళ్తే.. వీడియో చూడండి!