బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
TeluguStop.com
బంగాళాఖాతం( Bay Of Bengal )లో అల్పపీడనం ఏర్పడింది.ఈ క్రమంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా అల్పపీడనం ఈశాన్యం దిశగా కదులుతూ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఇది ఎల్లుండికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
అదేవిధంగా అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.దీంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!