వైరల్ వీడియో: మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా బాబు.. రైలులో ఘాటైన రొమాన్స్..

ఈ మధ్యకాలంలో అనేక మార్లు పబ్లిక్ ప్రదేశాలలో ప్రేమికులు( Lovers ) వారికి ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు.

చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా తనకేంటి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.కొందరైతే రోడ్లపై వెళ్తున్న సమయంలో బైకులపై రోమాన్స్ చేస్తూ వైరల్ గా మారడానికి ప్రయత్నిస్తుండగా.

మరికొందరు పబ్లిక్ వాహనాలలో ప్రయాణం చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా అవేమీ తమకు అడ్డురావనట్లుగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.

ఇలాంటి సంఘటనకు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.

ఇద్దరు ప్రేమికులు రైలులో( Train ) అందరి ముందు పడుకొని రొమాన్స్ చేయడంతో.

తోటి ప్రయాణికులకు ఇబ్బంది కల్పించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారంది. """/" / వైరల్ గా మారిన వీడియోని గమనించినట్లయితే.

ఒక రైలులోని స్లీపర్ లో కోచ్ లో ప్రేమికుల ఇద్దరు పడుకొని ప్రేమలో మునిగిపోయారు.

అయితే వాళ్ళిద్దరూ అలా ఉన్న సమయంలో టికెట్ చెకింగ్ కోసం వచ్చిన టిసి( TC ) కూడా వారిని చూసి ఒకంత షాక్ అయ్యాడు.

టిసి వచ్చిన కూడా అతడు అక్కడి నుంచి లేవకుండా అతనితో సంభాషణ కొనసాగించారు.

వారు చేస్తున్న అసభ్య పనిని ఆపకుండా కొనసాగించారు. """/" / ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఇద్దరు ప్రేమికులపై ఘోరంగా కామెంట్ చేస్తున్నారు.

అసలు వాళ్లకు కాసింతైనా కామన్ సెన్స్ ఉందా అంటూ మండిపడుతుండగా.మరికొందరైతే.

, వీళ్ళిద్దరి ప్రేమ లైలా.మజ్నుల.

కంటే ఎక్కువ అయిపోయినట్టు కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే.

అది రైలా., లేకపోతే ఓయో రూమా.

అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

పెసలతో వారానికి మూడు సార్లు ఇలా చేశారంటే పింపుల్స్ మళ్లీ ఈ వంక కూడా చూడవు!