భార్యపై ప్రేమ.. సినిమా ‘ప్రింట్’నే కాల్చిపడేశాడు!

భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి మధ్యలో ఉన్న ఈ సంబంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు.

భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ ఎంతటిదానినైనా చెరిపేస్తుంది.నిజంగా భార్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు.

ఆమె కోసం ఏదైనా వస్తువు కొనడం, తనను సంతోషపెట్టేందుకు ఏదైనా కొత్త కొత్త పనులు చేస్తుంటారు.

మరికొందరైతే తను అడగకముందే కావాల్సిన తన ముందుకు తెచ్చి పెడతారు.మరి భార్య మీద ప్రేమ ఎక్కువ అయితే కొందరు చనిపోయిన వాళ్ళు, చంపెసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో.

అయితే ఇక్కడ ఒక అతను తన భార్యపై ఉన్న ప్రేమ ఎక్కువై సినిమా ప్రింట్ నే కాల్చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.1933లో ఆంగ్ల భాషలో వచ్చిన 'ఎక్స్ టసీ' చిత్రంలో నటించిన హీరోయిన్ హెడీ లామర్.

ఈ సినిమాలో ఆమె ఎంతో గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.తరువాత వ్యాపార సంపన్నుడైన ఫ్రిట్జ్ మండస్ తనని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు.

అయితే తన భార్య నటించిన ఎక్స్ టీసీ చిత్రంలో సగం దుస్తులు ధరించి నదిలో ఈత కొడుతున్న షూట్ ను చూసి ఆమె అందం తనకే సొంతమని భావించి, ఆమె నటించిన ఆ సినిమా ప్రింట్ లన్ని తగలబెట్టేశాడు అతడు.

తన భార్య అందాలను తను తప్ప మరెవరు చూడవద్దని.ఆ సినిమాకు సంబంధించిన ప్రింట్ కాఫీలు వస్తున్న కొద్దీ అధికంగా డబ్బులు కడుతూ వాటిని కొంటూ కాల్చేసేవాడు.

ఇక ఇదే పనిగా చేస్తుండేవాడు అతడు.భార్య మీద ఉన్న ప్రేమతో ఆ సినిమా డైరెక్టర్ ని చంపలేనందుకు నిజంగానే సంతోషపడాలి.

నిజంగా భార్య అంటే ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు ఇంకా దేనికైనా తెగిస్తారని ఇతని ద్వారా తెలుస్తుంది.

అలా అంత ప్రేమను పెంచుకున్న సరే ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పడక తప్పదు.

డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకోవడం లేదు.. కాబోయే భర్త పై వరలక్ష్మి కామెంట్స్!