పోషకాల గని పోమాగ్రనేట్‌!

పోషకాల గని పోమాగ్రనేట్‌!

మన శరీరంలో రక్తం స్థాయి పెరగాలంటే బామ్మల కాలం నాటి నుంచి దానిమ్మ పండును తింటున్నాం.

పోషకాల గని పోమాగ్రనేట్‌!

ఈ ఫ్రూట్‌ రిజనబుల్‌ రేట్‌లోనే అందుబాటులో ఉంటుంది.కాబట్టి ఈ పండు అందరికీ అందుబాటులో ఉంటుంది.

పోషకాల గని పోమాగ్రనేట్‌!

దానిమ్మ రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.అంతేకాదు మగవారిలో అంగస్తంభన సమస్య కూడా తొలగిపోతుంది.

దానిమ్మ గింజల్లో వేడి చేసే గుణం ఉంటుంది.అందుకే, మీరు ఓసారి తింటే మీకు వేడి చేస్తే.

మళ్లీ తగ్గే వరకు ఆ జ్యూస్‌ తాగకపోవడమే మంచిది.రోజూ ఓ గ్లాస్‌ దానిమ్మ రసం తాగితే రోజంతా.

ఉత్సాహాంగా పనిచేసుకుంటారని.ఒంట్లో కూడా చెడు కొవ్వును కరిగించేసే గుణం పోమాగ్రనేట్‌కు ఉంటుందట.

పూర్వకాలంలో వయాగ్రా వంటి పిల్స్‌ అందుబాటులో లేనప్పుడు యువతకు ఈ జ్యూస్‌ ఇచ్చేవారు.

పోమగ్రనేట్‌ జ్యూస్‌లో కోరికల్ని పెంచే తత్వం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధిక మోతాదులో ఉంటాయి.

విటమిన్‌ సీ, పాలీఫెనల్స్‌ ఉంటాయి.అందుకే దీన్ని సూపర్‌ ఫుడ్‌ అంటారు.

క్వీన్‌ మార్గరేట్‌ యూనివర్శిటీ జరిపిన పరిశోధనలో ప్రతిరోజూ దానిమ్మ రసం తాగితే ఆడ, మగ ఇద్దరిలో దాదాపు 64 ఏళ్లు వచ్చే వరకు సెక్స్‌ సామర్థ్యం అద్భుతంగా పనిచేస్తుంది.

"""/" / ఈ జ్యూస్‌ తీసుకునేటపుడు పంచదార కలపకుండా ఈ జ్యూస్‌ తాగితే జుట్టుతోపాటు గడ్డంపై వెంట్రుకలు బాగా పెరుగుతాయంట.

ఎముకలు, కండరాలు కూడా బలంగా మారతాయి.అందుకే వైద్యులు కూడా దానిమ్మ పండును తినమని సూచిస్తారు.

ఈ దానిమ్మ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది.సాధారణంగా కొంతమంది మగవారిలో సెక్స్‌ సంబంధిత సమస్యలు ఉంటాయి.

అలాంటి వారికి ఈ పండు తినడం వల్ల ఎంతో బాగా పనిచేస్తుంది.ఒంట్లో చెడు కొవ్వును తగ్గించే గుణం దీనిలో ఉంటుంది కాబట్టి డైట్‌లో ఉన్నావారు లేదా ఒబేసిటీ పేషంట్స్‌ కూడా వీటిని తినవచ్చు.

దానిమ్మ పండు వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి.మామూలు సమయంలో కూడా ఉంటాయి కానీ, ఈ సిజన్‌లో ఎక్కువ ఫ్రూట్స్‌ వస్తాయి.

కల్కి సీక్వెల్ రిలీజ్ గురించి ఫన్నీగా క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. అలా చెప్పడంతో?