మహారాష్ట్రలో బద్ధలయిన భూమి..!

మహారాష్ట్రలో ఒక్కసారిగా భూమి బద్ధలయింది.పైప్ లైన్ పగలడంతో రోడ్డు రెండుగా చీలిపోయింది.

ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ లో చోటు చేసుకుంది.రోడ్డు చీలడంతో పాటు నీరు పెద్ద ఎత్తున లీక్ అవుతుండటంతో వాహన రాకపోకలు ఆగిపోయాయి.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి10, శుక్రవారం 2025