బరువును తగ్గించుకోవటానికి తేనే మరియు దాల్చిన చెక్కను ఎలా ఉపయీగించాలో తెలుసా
TeluguStop.com
ఇప్పటివరకు మనం తేనే,దాల్చిన చెక్కలో ఉన్న అనేక ప్రయోజనాల గురించి
తెలుసుకున్నాం.కాబట్టి ఈ రెండు పదార్దాలను కలిపి ఉపయోగిస్తే మంచి
ప్రభావవంతమైన పలితాలను పొందవచ్చు.
ఇప్పుడు బరువును విజయవంతంగా తగ్గటానికి
తేనే,దాల్చిన చెక్క నివారణలను తెలుసుకుందాం.h3 Class=subheader-style1.
తేనె మరియు దాల్చిన చెక్క నీరు/h3p
ఇది సులభంగా మరియు విజయవంతంగా బరువు కోల్పోవటానికి సహాయపడే సమర్థవంతమైన
ఇంటి నివారణిగా చెప్పవచ్చు.
అయితే దీనిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.h3 Class=subheader-styleకావలసినవి/h3p
సేంద్రీయ తేనే - 1 స్పూన్
సేంద్రీయ దాల్చిన చెక్క పొడి - 1 స్పూన్
ఫిల్టర్ వాటర్ - 1 కప్పు
H3 Class=subheader-styleపద్దతి/h3p
1.
ఒక బౌల్ లో దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి.2.
నీటిని కాచి, ఆ నీటిని దాల్చిన చెక్క పొడిలో పోయాలి.3.
దాల్చిన చెక్క నీటిని 10 నుండి 15 నిమిషాల పాటు అలా ఉంచాలి.
4.ఇప్పుడు ఈ మిశ్రమంలో తేనే వేసి బాగా కలపాలి.
5.దీనిని ఉదయం ఖాళీ కడుపుతో ఒకసారి, రాత్రి పడుకొనే ముందు ఒకసారి
త్రాగితే బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.
H3 Class=subheader-styleగమనిక/h3p
వేడిగా ఉన్న ద్రవంలో తేనేను వేస్తె ఎంజైములు నాశనం అవుతాయి.కాబట్టి
ద్రవం చల్లారిన తర్వాత మాత్రమే తేనెను కలపాలి.
H3 Class=subheader-style
2.తేనే మరియు దాల్చిన చెక్క/h3p టీ
దీనిని ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు.
అలాగే బరువు నష్టం ప్రక్రియను
వేగవంతం చేయటానికి ఇది మరొక సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం అని
చెప్పవచ్చు.
H3 Class=subheader-styleకావలసినవి/h3p
పొడవాటి దాల్చిన చెక్క - 1
తేనె - 1 స్పూన్
నీరు - 1 ½ కప్పు
H3 Class=subheader-styleపద్దతి/h3p
1.
పొడవాటి దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.2.
ఒక సాస్ పాన్ లో నీటిని పోసి మరిగించాలి.3.
ఈ మరిగించిన నీటిలో దాల్చిన చెక్క ముక్కలను వేయాలి.4.
ఆ తర్వాత సాస్ పాన్ మీద మూత పెట్టి 10 నిముషాలు అలా ఉంచాలి.
5.దాల్చిన చెక్క నీటిని ఒక గ్లాస్ లోకి వడకట్టి, దానిలో తేనే కలపాలి.
6.బాగా కలిపాక ఈ టీని త్రాగాలి.
7.ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ టీని త్రాగితే క్రమంగా బరువు తగ్గుతారు.
దృశ్యం సినిమాను మించేలా మోహన్ లాల్ తుడరుం.. స్టోరీ లైన్ ఆహా అనేలా ఉందిగా!