సూర్యాపేట జిల్లా ఆకుపాములలో లారీ బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో లారీ బీభత్సం సృష్టించింది.ఆకుపాములలో కూలీలపైకి లారీ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా.మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్యాన్సర్ పై పోరాడుతున్న నాపై అలాంటి కామెంట్లు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!