వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో లారీ బీభత్సం
TeluguStop.com
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో లారీ బీభత్సం సృష్టించింది.పాలెం గ్రామం వద్ద పాదచారుల పైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓరి దేవుడా.. కళ్ళు సీసాలో ప్రత్యక్షమైన కట్లపాము