కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా..? 5 బెస్ట్ మోడల్స్ ఇవే
TeluguStop.com
మార్కెట్లోకి కొత్త ఫోన్లు లాంచ్ అవుతూ ఉంటాయి.అనేక రకాల ఫీచర్లతో అప్డేట్ వెర్షన్ ఫోన్లు విడుదల అవుతూ ఉంటాయి.
టెక్నాలజీపై ఇంట్రెస్ట్ ఉన్నవారు లేదా కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారు మంచి ఫోన్ ఏంటనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
కొంతమందికి అప్డేటెడ్ ఫీచర్లు కలిగిన ఫోన్లు వాడటమంటే సరదా.అలాంటివారు తమ దగ్గర ఉన్న ఫోన్ విక్రయించి కొత్త ఫోన్ కొనుగోలు చేస్తూ ఉంటారు.
అలాంటి వినియోగదారుల కోసం మార్కెట్ లోకి అనేక రకాల కొత్త మోడల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
అవేంటో చూద్దాం. """/" /
లావా Agni2 ( Lava Agni2 )ఫోన్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.
దీని ధర రూ.21,999గా ఉంది.
ఈ ఫోన్ లో కర్వ్డ్ అమోలోడ్ డిస్ ప్లే, 50 ఎంపీ కెమెరా, డైమన్సిటీ 7050 ప్రాసెసర్, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక మోటోలోరా జీ82 5జీ ఫోన్( Motorola G82 5G Phone ) కూడా అమెజాన్ లో సేల్ కి ఉంది.
ఈ ఫోన్ కాస్ట్ రూ.22,490 ఉండగా.
స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 6.
6 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. """/" /
ఇక పోకో ఎక్స్ 5 ప్రో 5జీ ( Poco X5 Pro 5G )స్మార్ట్ ఫోన్ ఫ్లిఫ్కార్ట్ లో విక్రయానికి ఉంది.
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20,999గా ఉంంది.
ఇది కాల్కమ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్ తో పాటు 108 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.
67 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది.ఇక రియల్ మీ 11 ప్రో 5జీ( Realme 11 Pro 5G ) స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లిఫ్కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ధర రూ.23,999గా ఉంది.
లండన్ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!