బాలకృష్ణ కొడుకు కి శుభాకాంక్షలు తెలిపిన లోకేష్..!!

నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా.సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేయడం జరిగింది.

ఇదే క్రమంలో గతంలో బాలయ్య బాబు ఆదిత్య369 కి సీక్వెల్ సినిమా ద్వారా .

మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో బాలకృష్ణతోటి.నటీనటుల హీరోల కొడుకులు.

ఎంట్రీ ఇవ్వటంతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటినుండో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.ఇదిలా ఉంటే నేడు మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన బావమరిది మోక్షజ్ఞ పుట్టినరోజు శుభాకాంక్షలు.

తన బామ్మర్ది మోక్షజ్ఞ మనసు బంగారం.ఆయన కథలు ఫలించాలని కోరుకుంటున్నట్లు.

భగవంతుని దీవెనలు ఉండాలని.ఆశిస్తూ లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కల్కి సినిమాలో బుజ్జి (వాహనం) పాత్ర ఏంటంటే..?