లోక్ సభ నిరవధిక వాయిదా..!
TeluguStop.com
లోక్ సభ నిరవధిక వాయిదా పడింది.షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే సభను స్పీకర్ ఓం బిర్లాను వాయిదా వేశారు.
కాగా ఈనెల 4 వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
"""/" /
సమావేశాల్లో భాగంగా లోక్ సభలో పలు కీలక బిల్లులు ఆమోదాన్ని పొందాయి.
సీఈసీ నియామకాల బిల్లుతో పాటు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు -2023 ను లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.
అలాగే మూడు క్రిమినల్ బిల్లులతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు, సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు వంటి తదితర బిల్లులకు ఆమోదం తెలిపింది.
వీడియో వైరల్: ఫాన్స్ పై కోహ్లీ ఫైర్..