శ్రీశైలం కన్నీరు మల్లమ్మ సమీపంలో చిరుతపులి సంచారం భయాందోళనలో స్థానికులు

శ్రీశైలం క్షేత్ర పరిధిలోని కన్నీరు మల్లన్న సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది కన్నీరు మల్లమ్మ సమీపంలోని మట్టిరోడ్డులో దేవస్థానం పారిశుద్ధ్య ఉద్యోగులు చెత్త డంప్ చేయడానికి వెళ్తున్న సమయంలో చిరుతపులి తరసపడింది ఒక్కసారిగా భయపడిన పారిశుద్ధ్య ఉద్యోగి తన ఫోన్ లో చిరుతపులి అటవీప్రాంతంలోకి వెళ్తున్న దృశ్యాలను వీడియో తిస్తుండగానే పక్కనే ఉన్న అటవీప్రాంతంలోని చెట్లలోకి చిరుతపులి వెళ్ళిపోయింది చిరుతపులి సంచారంతో ఒక్కసారిగా పారిశుద్ధ్య వాహనంలోని సిబ్బంది భయ భ్రాంతులగురయ్యారు స్థానికులు,భక్తులు జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం అధికారులు సూచించి అప్రమత్తం చేశారు గత రెండురోజులుగా చిరుతపులి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

పార్టీ మారిన నేతలకు బుద్ధి చెప్పాలి..: కేటీఆర్