కోవిడ్ తో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ ఏం చెప్పాడో వింటే?

కరోనా వైరస్ విజృంభణ సమయంలో కరోనా అంటే పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురయ్యేవారు.

లాక్ డౌన్ సమయంలో కరోనా సోకి భయభ్రాంతులకు గురై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి.

వలస కార్మికులు కొన్ని వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళే దృశ్యాలు మనం చూసే ఉంటాం.

అంతలా మనిషి పెద్ద ఎత్తున భయపెట్టిన కరోనాను ఇప్పుడు అసలు భయపడిన సందర్భాలే కనిపించడం లేదు.

ఎంతోమంది కరోనా బారిన పడి చనిపోయినా సరే ప్రజలలో ఆ భయం అనేది ఇంకా కలగకపోవడం వల్ల కరోనాను అసలు భయంకరమైన వైరస్ గా పరిగణించకపోవడం వల్ల మరల కరోనా బారిన పడుతున్నారు.

కరోనా మాస్కు ధరించకుండా కరోనా వైరస్ బారిన పడిన ఓ కరోనా బాధితుడు చెప్పింది వింటే కరోనా ఎంత ప్రమాదకరమైనదో అర్ధమవుతుంది.

నేను కరోనాను మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వహించాను, అది శరీరాన్ని ఇంతలా నాశనం చేస్తుందని అనుకోలేదు.

కరోనాను ఒక ఫ్లూ లాంటిదని అనుకున్నాను.కాని కరోనా చాలా చాలా ప్రమాదకరమని తక్కువ అంచనా వేయవ్వద్దని కరోనా బాధితుడు తెలిపాడు.

చూడండి కరోనా ఎంత ప్రమాదకరమైనదో.

దెందులూరు ఎమ్మెల్యే పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!