వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో

ఫుట్ బాల్ స్టార్.అర్జెంటీనా( Argentina ) ఫుట్ బాల్ టీం కెప్టెన్ లియోనెల్‌ మెస్సీ( Lionel Messi ) తాజాగా వెక్కివెక్కి ఏడ్చాడు.

కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

కొలంబియాతో జరిగిన ఈ మ్యాచ్లో ఘటన చోటుచేసుకుంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో 36వ నిమిషంలో మెస్సి కాలు పాదంకు గాయమైంది.

దీంతో అతడు మైదానంలోనే తీవ్రమైన నొప్పితో కింద పడిపోయాడు.దాంతో వెంటనే టీం ఫిజియో వచ్చి గ్రౌండ్ లోనే చికిత్స అందించిన ఉపయోగం లేకపోయింది.

అతడికి కాస్త కూడా ఉపశమనం లభించకపోవడంతో మెస్సి మైదానాన్ని విడాల్సి వచ్చింది. """/" / మెస్సి ఆఫ్ టైం తర్వాత కూడా స్కోర్ లేకుండా పోవడంతో మెస్సి తీవ్రమైన నొప్పిని భరిస్తూ ఆటను కొనసాగించాడు.

అయితే నొప్పి మరింత కాస్త ఎక్కువ అవడంతో మ్యాచ్ 66వ నిమిషంలో మైదానం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

"""/" / ఆ సమయంలో డగ్ అవుట్ లో కూర్చున్న లియోనెల్‌ మెస్సీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు.

ఇక తన ఫుట్ బాల్ కెరియర్లో చివరి కోపా అమెరికా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్న మెస్సి ఇలా జరగడంతో వెక్కివెక్కి ఏడ్చాడు.

ప్రస్తుతంఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే అతనికి అర్జెంటీనా అభిమానులు మాత్రం కొండంత మద్దతుగా నిలిచారు.

ఒకవైపు మెస్సి కండతడి పెడుతుంటే.మరోవైపు ఫుట్ బాల్ అభిమానులు జేజేలు పలికారు.

ఇక ఈ మ్యాచ్ లో అర్జెంటీనా కొలంబియా( Colombia ) పై 1 - 0 గోల్స్ తో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

చైనా: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. డ్రోన్ ఉపయోగించి తెలివిగా పట్టుకున్న భర్త..!