Lion Baboon : రివెంజ్ అంటే ఇదే కదా.. బబూన్ కోతికి కోలుకోలేని షాకిచ్చిన సింహం

lion baboon : రివెంజ్ అంటే ఇదే కదా బబూన్ కోతికి కోలుకోలేని షాకిచ్చిన సింహం

మనిషి ఎంత బలహీనుడైనా తన కుటుంబంపైనా, ఇంటిపైనా ఎవరైనా దాడి చేస్తే ఊరుకోడు.

lion baboon : రివెంజ్ అంటే ఇదే కదా బబూన్ కోతికి కోలుకోలేని షాకిచ్చిన సింహం

తన శక్తినంతా కూడగట్టుకుని ప్రత్యర్థులపై దాడి చేస్తాడు.ఇదే లక్షణం కోడిలో కూడా కనిపిస్తుంది.

lion baboon : రివెంజ్ అంటే ఇదే కదా బబూన్ కోతికి కోలుకోలేని షాకిచ్చిన సింహం

తన పిల్లల జోలికి ఎవరైనా వస్తే, అది ఎగిరి మరీ తన్నుతుంది.అలాంటిది అడవికి రాజైన సింహం( Lion ) పిల్లల జోలికి ఎవరైనా వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఊహించడమే కష్టం.

అయితే తుంటరితనానికి మారు పేరు అయిన కోతి( Monkey ) తన పిల్లల జోలికి రావడంతో సింహం రివెంజ్ తీర్చుకుంది.

ఎంతలా అంటే జీవితంలో మరలా ఎప్పుడైనా తనపై కానీ, తన పిల్లలపై కానీ దాడి చేయాలంటేనే భయపడేంతగా షాకిచ్చింది.

ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కోతి తొలుత ఆ సింహాన్ని కవ్వించడమే తప్పు అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి తెలుసుకుందాం. """/" / అడవిలో సింహానికి ప్రతి జీవితో ఏదో ఒక సందర్భంలో శతృత్వం ఉంటుంది.

ఈ జాతి వైరం వల్ల సింహానికి మిగిలిన జంతువులన్నీ భయపడుతుంటాయి.ఇక తనకు ఆకలి వేసిందంటే ఎలాంటి జీవిని అయినా సింహం వదిలి పెట్టదు.

వేటాడి ఆ జీవులను చంపి తింటుంది.అలా తన ఆకలి తీర్చుకుంటుంది.

ఇలాంటి కౄరమైన సింహం జోలికి ఓ బబూన్ కోతి( Baboon ) వెళ్లింది.

సాధారణంగా కోతులు బలమైన సింహాల జోలికి వెళ్లవు.వృద్ధ సింహాలు, చిన్న వయసులో ఉండే సింహం పిల్లలను మాత్రం కవ్విస్తాయి.

వాటిపై దాడి చేస్తాయి.ఇలాంటి పని పెద్ద సింహాల పట్ల చేస్తే ఆ కోతులు ప్రాణాలు కోల్పోతాయి.

"""/" / ఇదే కోవలో ఓ బబూన్ కోతి చెట్టు కింద ఉన్న ఓ సింహం పిల్లపై( Lion Cub ) దాడి చేసింది.

దానిని తన గోళ్లతో రక్కింది.ఆ సమయంలో సింహం తల్లి అక్కడ లేదు.

అయితే తన పిల్లను బబూన్ కోతి ఏడిపించడం, దాడి చేయడం సింహం దూరం నుంచి చూసింది.

దీంతో అక్కడికి పరుగు పరుగున వచ్చింది.ఇక ఆ సింహాన్ని చూసి బబూన్ కోతి తన పిల్లతో సహా చెట్టు ఎక్కింది.

అయినప్పటికీ సింహం దానిని విడిచి పెట్టలేదు.చెట్టు చివరి కొమ్మ వరకు బబూన్ కోతి ఎక్కగా, దాని వెంటే సింహం కూడా వెళ్లింది.

చివరికి చెట్టు పై నుంచి ఆ బబూన్ కోతి దూకేసింది.అయితే దాని పిల్లను మాత్రం ఆ సింహం వేటాడి, చంపి తినేసింది.

ఇలా తన పిల్లల జోలికి వస్తే తాను ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో ఆ సింహం ఇలా చేసి చూపించింది.

సమ్మర్ లో చర్మానికి అండగా చియా సీడ్స్.. ఇలా వాడితే భలే లాభాలు!