అమెరికా లోని ఆ బీచ్ లో ఊహించని పరిణామం

అమెరికాలో టొర్నాడోలు, తుఫానులు ఎంత సహజంగా వస్తాయో అలాగే ఆ బీచ్ లో పిడుగులు కూడా అంతే సహజంగా వస్తాయి.

పిడుగులు సహజంగా రావడం ఏమిటి అనుకుంటున్నారా.సరే అసలు విషయంలోకి వెళ్తే.

ఫ్లోరిడా లోని క్లియర్ వాటర్ బీచ్ లో అందరూ సంతోషంగా, సారదాగా, పిల్లలు పెద్దలూ ఆడి పాడుతూ, పరుగులు పెడుతున్న సమయంలో ఒక్క సారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

అక్కడి క్లియర్ వాటర్ బీచ్ లో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనుకోని ఈ హటాత్ పరిణామంతో బీచ్ లో ఉన్న పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు.

ఫ్లోరిడా బీచ్‌లలో గతంలో కూడా ఈ తరహాలో పిడుగులు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

బరువు తగ్గి స్లిమ్ గా మారాలనుకుంటున్నారా.. అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాల్సిందే!