గృహాజ్యోతితో నిరుపేద ఇళ్లకు వెలుగులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ బైరినేని రాము,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి,ప్యాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గౌడ్.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తుందని ఎంపిటిసి రాము వెల్లడి.

ప్రజా పాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్న నేతలు.ఈ కార్యక్రమంలో లైన్మెన్ రమేష్ , బొలవేని కనుకయ్య మాసిని మాధవరెడ్డి మంద చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నైట్ క్రూయిజ్ వీడియో చూస్తే.. సముద్రం దగ్గరకు వెళ్లడానికి జంకుతారు!