నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4గేట్లు ఎత్తివేత

నల్లగొండ జిల్లా:జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ( Nagarjuna Sagar Project )కు ఎగువ నుండి వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ అధికారులు బుధవారం 4 గేట్లు ఐదు అడుగుల మేర పైకెత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 76,555 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 76,555 క్యూసెక్కులుగా ఉంది.

ప్రస్తుత నీటి మట్టం(Current Water Level ) 590.00 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 590.

00 అడుగులుగా ఉందని,ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.

0450 టీఎంసీలుగా ఉందని తెలిపారు.

సూసేకి పాటకు వధువు క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్..